Dil Raju About 2.0 Movie | Rajinikanth | Akshay Kumar | AR Rahman | Shankar | Filmibeat Telugu

2018-11-30 1

Rajinikanth and Akshay Kumar's 2.0 had made a collection on the first day at Tamil Nadu box office. As a result, 2.0 has got a good start in World wide. It grossed Rs 110 crore worldwide, with Rs 85 crore earning coming from India.
#2.0
#2.0collections
#shankar
#Rajinikanth
#AkshayKumar
#tollywood

రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సైంటిఫిక్ ఫిక్షన్ 2.O చిత్రం వసూళ్ల జైత్రయాత్రను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబడుతూ రికార్డులను తిరుగరాస్తున్నది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకునే దిశగా పరుగులు పెడుతున్నది. 2.O మూవీ తొలి రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.